నేడు ఢిల్లీ నుండి బీహార్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ బీహార్ పర్యటనకు వెళ్లానున్నారు. తరచూ.. ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇవాళ మాత్రం బీహార్ వెళ్ళనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అక్కడి నుంచి ఇవాళ నేరుగా బీహార్ వెళ్ళనున్నారు.

Revanth Reddy government good news for tribals
Revanth Reddy to leave Delhi for Bihar today

బీహార్‌లో రాహుల్ గాంధీ చేస్తున్న ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలిపేందుకు బీహార్ వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. ఇక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు బీహార్ వెళ్లనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news