విజయవాడలో కలకలం.. డయేరియాతో ఇద్దరు మృతి !

-

విజయవాడలో కలకలం రేపింది. డయేరియాతో ఇద్దరు మృతి చెంద‌ని అంటున్నారు. విజయవాడలో డయేరియా వ‌ణికిస్తోంది. న్యూరాజేశ్వరిపేటలో విపరీతమైన వాంతులు, విరోచనాలతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. మంచినీరు కలుషితం అయిందని అంటున్నారు విజ‌య‌వాడ‌ స్థానికులు.

Another tragedy has taken place in Telangana. Another life lost to betting.

నీటి శాంపిల్స్ సేకరించడంతో పాటు ఇంటింటి సర్వే చేస్తున్నారు అధికారులు.
అంతేకాదు..డయేరియాతో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. కానీ విజ‌య‌వాడ‌లో చోటు చేసుకున్న మ‌ర‌ణాలు… సాధారణ మరణాలే అని కొట్టిపారేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news