తెలంగాణ అసెంబ్లీలో మరో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులు అందుకున్న వారిలో
జగిత్యాల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు.

మరికొన్ని ఆధారాలు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్.
- పదవీ రద్దు అయితే పరిణామాలు
- ఫిరాయింపు నిర్ధారణ అయితే ఆ ఎమ్మెల్యేలు పదవి కోల్పోతారు.
- ఖాళీ అయిన స్థానాల కోసం బైఎలక్షన్లు జరుగుతాయి.
- ఎన్నికల వరకు ఆ ఎమ్మెల్యేలు మంత్రివర్గం, ఓటింగ్ వంటి హక్కులు వినియోగించలేరు.