బోండాను టిటిడి బోర్డు నుంచి తొల‌గించాలి : సీపిఎం, సిపిఐ నేత‌లు

-

Cpim Cpi leaders fire on BONDA UMAMAHESWARA RAO

బోండా ఉమాపై ఫోర్జ‌రీ కేసు న‌మోదు చేయ‌డంతోపాటు, వెంట‌నే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్య ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సిపిఎం, సిపిఐ నేత‌లు డిమాండ్ చేశారు. నీతి నిజాయితీ ఉన్న వ్య‌క్తుల‌నే టిటిడి బోర్డులో పెట్టాల‌ని, బోండా లాంటి క‌జ్జా, చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్న వారిని కాద‌ని అన్నారు. చంద్ర‌బాబునాయుడుకు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా ఇలాంటి వారికి అలాంటి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌ర‌ని సిపిఎం నేత బాబూరావు విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news