‘ మగతనం నిరూపణ ‘ ‘ నువ్వు వెళ్తావా ‘ నీచ రాజకీయం

-

ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తో అందరూ కలిసి పోరాడటానికి చేతులు కలుపుతున్నారు. శత్రువులు, అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా భయంకరమైన ఈ మహమ్మారి తో మానవతా దృక్పథంతో కలిసి పోరాడుతున్నారు. అదే సమయంలో వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి కలిసికట్టుగా ఆలోచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజకీయాలు ఏపీ లో జరుగుతున్నాయి.Jagan Takes Over: 3 AP Ministers survive the Battle between YSRCP ...ఈ పరిస్థితులు చూసి ఏపీ జనాలు కూడా అనవసరంగా వీళ్ళని రాజకీయ నాయకులుగా గుర్తించాం అంటూ తెగ బాధపడిపోతున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఒక మహిళా నేత మాట్లాడిన మాటలకు ఏపీ ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నాయకుడు కరోనా వైరస్ పరీక్షలు సరిగ్గా వైసీపీ నాయకులు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని మీడియా అధికార పార్టీకి చెందిన మహిళా నాయకురాలిని ప్రశ్నించగా… ఈ ప్రశ్న అడిగినా టిడిపి నాయకుడు అసలు ఆడో, మాగో ముందు టెస్టులు చేయించుకోవాలని నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసింది.

 

దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన మద్దతుదారులు ఒక నైట్ ‘నువ్వు వెళ్తావా’ మా నాయకుడి దగ్గరికి అని అన్నారు.  అప్పుడు ఉదయం తెలుస్తుంది అతడు ఆడో, మాగో అని సోషల్ మీడియాలో ఆ నాయకురాలకి కౌంటర్లు వేశారు.  దీంతో వీళ్ల సంభాషణ విని ఏపీ జనాలు ఇంత నీచమైన రాజకీయ నాయకులు ఈ భూమ్మీద మరెక్కడా ఉండరని మండిపడుతున్నారు. కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతుంటే అందరూ కలిసి పోరాడుతుంటే రాజకీయాలు చేస్తుంది మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లే అంటూ మండిపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news