బిజినెస్ ఐడియా: కార్ వాష్ తో నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించండి..!

-

మీరు ఏదైనా మంచి బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. ఈ బిజినెస్ కనుక మీరు చేసారంటే అదిరిపోయే ఆదాయం వస్తుంది. మరి ఇక దీనికి కోసం పూర్తిగా చూస్తే..

బిజినెస్

ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం పొందొచ్చు. పైగా ఖర్చు కూడా చాల తక్కువ. పెట్టుబడి కూడా బాగా తక్కువే కనుక పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మీ వద్ద రూ.25 వేలు ఉంటే చాలు. అదే కారు వాష్ బిజినెస్. దీని కోసం మీరు మెషీన్, వాక్యూమ్ క్లీనర్, షాంపూ, గ్లోవ్స్ వంటివి కొనాల్సి ఉంటుంది.

ఇలా రూ.25 వేలతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి.. నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించొచ్చు. అయితే ఇది ఇలా ఉంటే మంచి సెంటర్ లో షాపు ఉంటే మంచిది. సెంటర్ లో షాపు ఉండడం వలన ఎక్కువ మంది మీ దగ్గరకి వస్తారు. మంచిగా మీ వర్క్ ఉంటే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకి జనం వస్తారు.

ఇక ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే.. మీరు చిన్న కార్లని వాష్ చేస్తే రూ.150 నుంచి రూ.250 వరకు తీసుకోవచ్చు. అదే ఇతర కార్లకు రూ.250 నుంచి రూ.350 వసూలు చేయొచ్చు. ఎస్‌యూవీలకు రూ.450 తీసుకోవచ్చు. ఇలా మీరు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఎలా లేదన్న నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news