ఇండిపెండెన్స్ డే స్పెషల్.. రణ్‌వీర్ సింగ్ ‘సింబా’ స్పెషల్ టీజర్!

-

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు రీమేక్‌గా హిందీలో సింబా అనే సినిమాను తీస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింబా స్పెషల్ టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కొన్ని యాక్షన్ సీన్లను తీస్తున్న షూటింగ్ ఈ స్పెషల్ టీజర్‌లో చూపించారు. ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news