2.ఓ ఫస్ట్ డే కలక్షన్స్.. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంత తెచ్చిందంటే..!

-

రోబో సీక్వల్ గా క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ రజిని స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. శంకర్ డైరక్షన్ లో వచ్చిన 2.ఓ మొదటి రోజు కలక్షన్ల సునామి సృష్టించింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది.

70 కోట్ల బిజినెస్ చేసిన 2.ఓ తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.69 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. ఈమధ్య రజిని సినిమాల కన్నా ఇది హయ్యెస్ట్ వసూళ్లనే తెచ్చింది. ఇక ఏరియాల వారిగా 2.ఓ వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 4.74 కోట్లు

సీడెడ్ : 1.98 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.66 కోట్లు

ఈస్ట్ : 0.98 కోట్లు

వెస్ట్ : 0.76 కోట్లు

కృష్ణా : 0.72 కోట్లు

గుంటూరు : 1.12 కోట్లు

నెల్లూరు : 0.73 కోట్లు

ఏపి/తెలంగాణా : 12.69 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news