అక్షయ్.. 2.0 కోసం ఇంత కష్టపడ్డావా?

-

శంకర్ సినిమాలంటేనే సమ్ థింగ్ స్పెషల్. రోబో సినిమా కోసం రజినీకాంత్ దాదాపు నాలుగైదు గంటలు మేకపే వేసుకునేవాడని చదివాం కదా. రోబో 2.0 కు కూడా రజినీ మేకప్ కోసం అంతే కష్టపడ్డాడు. అయితే.. ఇక్కడ మనం అక్షయ్ కుమార్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 2.0 లో ఆయన విలన్ రోల్ చేశాడు. అది విలన్ రోల్ అయినా.. హీరో కంటే టఫ్ క్యారెక్టర్. అందుకే.. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకున్నారు. అయితే.. రజినీ లాగానే.. అక్షయ్ కుమార్ కు కూడా మేకప్ కోసం గంటలు గంటలు సమయం పట్టేదట. అక్షయ్ మేకప్ కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. మీరే చూడండి ఆ వీడియోను.. అక్షయ్ 2.0 కోసం ఎంత కష్టపడ్డాడో.

Read more RELATED
Recommended to you

Exit mobile version