సింగర్ చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు

-

సింగర్ చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు అయింది. HCU విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు గచ్చిభౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దేశాన్ని స్టుపిడ్ కంట్రీ అంటూ వ్యాఖ్యలు చేసింది చిన్మయి. భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం బ్యాడ్ కర్మ అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది చిన్మయి.

Chinmai

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కు కౌంటర్ గా సింగర్ చిన్మయి శ్రీపాద వీడియో రిలీజ్ చేసింది. దింతో దేశాన్ని కించపరుస్తూ, అగౌరవంగా మాట్లాడిన చిన్మయి పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. తరుణంలోనే HCU విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు గచ్చిభౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news