బాత్ రూం పార్ట్ నర్ తో అదా శర్మ..!

-

స్టార్ హీరోయిన్ అవాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న అదా శర్మ సరైన అవకాశాలు లేక సైలెంట్ అయ్యింది. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఆమ్మడు అర కొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది. అయితే సినిమాలు చేయకున్నా సోషల్ ఫ్లాట్ ఫాంను బాగా వాడేస్తుంది అదా శర్మ. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఇలా సామాజిక మాధ్యమాల్లో తన హాట్ హాట్ అందాలతో అందరికి కనువిందు చేస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు ఏకంగా తన బాత్ రూం పార్ట్ నర్ తో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాత్ రూం పార్ట్ నర్ అనగానే ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. కాని అదా తనతో ఉన్న తన స్నేహితురాలి ఫోట్ షేర్ చేసింది. అయితే బాత్ రూం పార్ట్ నర్ తో దిగిన ఆ సెల్ఫీలో కూడా అదా చేసిన అందాల ప్రదర్శన మళ్లీ హైలెట్ గా మారింది. ఛాన్స్ దొరికితే తమ అందాలను గుమ్మరించేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇంటెన్షన్ ను ఎవరు అర్ధం చేసుకోవట్లేదని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version