పాపకు పాలిస్తూ మురిసిపోతున్న ఆలియా.. వైరల్ అవుతున్న ఫోటో..

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా అమ్మాయిల సంగతి తెలిసిందే అయితే ఈమె ప్రస్తుతం తన మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అలాగే తాజాగా ఆలియా బిడ్డకు పాలిస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

స్టార్ హీరోయిన్ అలియా భట్ నవంబర్ 6న పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే అప్పటినుంచి కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అవుతూ పూర్తిగా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది ఈమె.. అలాగే అలియా భట్ తన కూతురికి రహ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాపకు పాలిస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.. అయితే ఇందులో పాప మొహం మాత్రం పూర్తిగా కనిపించడం లేదు.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… అయితే ఆమె అఫీషియల్ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటో కనిపించడం లేదు దీంతో ఇదంతా ఫేక్ అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

అలాగే అలియా తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయం అయ్యింది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలరించింది అలియా.. ఈ సినిమా అనతరం హీరో రణబీర్ కపూర్ ను పెళ్లాడింది. వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జరిగింది ఆ తర్వాత ఈమె భర్తతో కలిసి నటించిన బ్రహ్మస్త్ర సినిమా కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version