రెడ్ చిల్లీస్ జాన్వి..!

-

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన తొలి సినిమా ఎంట్రీతోనే అదరగొట్టేసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన దఢక్ సినిమా ఆమెకు హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం రెండో సినిమా తక్త్ షూటింగ్ లో ఉన్న జాన్వి కపూర్ సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా హలో మేగజైన్ కోసం రెడ్ డ్రెస్ లో జాన్వి అదరగొట్టింది.

రెడ్ చిల్లి ఎంత ఘాటుగా ఉంటుందో అలాంటి ఘాటైన అందాలతో జాన్వి సోగసులు వీక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే డబు రత్నాని క్యాలెండర్ లో జాన్వి స్టిల్ ఆడియెన్స్ కు నిద్ర కరువయ్యేలా చేస్తుంటే లేటెస్ట్ గా వచ్చిన హలో మేగజైన్ కవర్ ఫోటో జాన్వి మరింత డిస్ట్రబ్ చేస్తుందని చెప్పొచ్చు. శ్రీదేవి కూతురుగా తన స్థాయి కాపాడుకునేందుకు జాన్వి చేస్తున్న ఈ ప్రయత్నాలన్ని ఆమెకు ప్లస్ అవుతున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version