పుష్ప టీజర్ లో ఏం ఉండబోతుంది..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఆగష్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ఏప్రిల్ 7 అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రీ ల్యూడ్ గా వదిలిన 18 నిమిషాల ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.

Allu Arjun Pushpa Teaser Leaked News One Dialogue

ఇక పుష్ప టీజర్ ఎలా ఉండబోతుంది.. అల్లు అర్జున్ ఎలా కనిపిస్తాడన్న దానిపై ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఉన్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప టీజర్ లో ఒకేరు. సుకుమార్ పుష్ప రేంజ్ ఏంటన్నది టీజర్ తోనే చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఒక్క డైలాగ్ ఉంటుందట. 1 నిమిషం అటు ఇటుగా టీజర్ ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో బన్నీ మాస్ అవతార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. సుకుమార్ పుష్ప రేంజ్ ఏంటన్నది టీజర్ తోనే చూపించాలని ఫిక్స్ అయ్యాడు.