అదిరే న‌డుము అందాల‌తో రెచ్చిపోతున్న అనన్య‌నాగ‌ళ్ల‌

తెలంగాణ యాస‌లో అద‌ర‌గొడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది అన‌న్య‌నాగ‌ళ్ల‌ (Ananya Nagalla). ఆమె మొద‌ట చేసిన మ‌ల్లేశం సినిమా మంచి హిట్ అయింది. అయితే ఆ త‌ర్వాత ఆమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. తెలుగు అమ్మాయి కావ‌డంతో గ్లామ‌ర‌స్ రోల్స్ ఆమెకు కాస్త దూరంగా ఉన్నాయ‌నే చెప్పాలి. అందం, అభిన‌యం, క్యూట్‌నెస్ ఇలా అన్నీ ఉన్నా ఆమెకు పెద్ద‌గా క‌లిసి రాలేదు.

కానీ అనూహ్యంగా వ‌కీల్ సాబ్ సినిమాలో ఆఫ‌ర్ కొట్టేసింది. దివ్య క్యారెక్ట‌ర్‌లో బాగానే న‌టించింది. ఒక సామాన్య గిరిజ‌న అమ్మాయి లాగా న‌టించి మెప్పించింద‌నే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఒక్క‌సారిగా ఆమె పేరు మార్మోగిపోతోంది.

ఇప్పుడు వ‌రుస‌గా ఆమెకు ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. అయితే క‌థ విష‌యంలో ఆచితూచి ఎంచుకుంటంది అన‌న్య‌. ఇదిలా ఉంటే ఆమె ఎప్ప‌టి క‌ప్పుడు త‌న లేటెస్టు హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. న‌డుము అందాల‌తో రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూడండి.