హాట్ లుక్స్ తో కసిగా కవ్విస్తున్న యాంకర్ అనసూయ..!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ .. ఈ షోలో దాదాపు 9 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన వాక్చాతుర్యంతో.. చిలిపితనంతో బుల్లితెర ప్రేక్షకులను తన వశం చేసుకుంది.. ముఖ్యంగా చెప్పాలి అంటే అనసూయ వొలకబోసే గ్లామర్ షో చూడడానికి చాలామంది జబర్దస్త్ షో చూస్తారనటంలో సందేహం లేదు. అంతలా ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు.

ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు బుల్లితెర స్క్రీన్ పై అలరిస్తూ ఇప్పుడు మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అంతకుమించి పాపులారిటీ సొంతం చేసుకుంది. రీసెంట్గా తన బెడ్ రూమ్ కి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేయగా అందులో దాక్షాయిని రచ్చ మామూలుగా లేదు అని చెప్పవచ్చు. బాత్రూం నుంచి బాత్ టవల్ తో బయటకొచ్చిన అనసూయ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నట్లుగా ఉన్న వీడియో లో రెడ్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ లో ఓ డ్రెస్ వేసుకొని లోదుస్తులు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ జబర్దస్త్ లేడీ . ఈ అమ్మడి ఫోజులు.. ఫోటోలు చూస్తే మాత్రం నెటిజన్లు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.

ఉప్పొంగే యద అందాలను బ్లాక్ కలర్ టాప్ తో కప్పేస్తూ ఎక్స్పోజ్ చేస్తూనే హిప్ హాప్ చూపిస్తూ మరింత వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజెన్లు టవల్ టైప్ డ్రెస్ లో వచ్చిన అనసూయను..” మొత్తం విప్పేస్తావ్ అనుకున్నా” అంటూ సెటైర్ వేశాడు. మరొక నెటిజన్ ” ఎంత జూమ్ చేసినా కనిపించడం లేదు” అంటూ పోస్ట్ చేశాడు. మొత్తానికైతే ఇలా రకరకాలుగా కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)