మంజూషా ఏంటీ గురూ ఇంత హాట్ గా ఉంది…!

-

అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా లో ఎన్టీఆర్ కు చెల్లెలిగా ఎంతో చక్కగా నటించింది మంజుష. ఆ సినిమాలో అత్తింటి వారు పెట్టే ఆరల్లను భరిస్తూ ఆఖరికి వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయిగా మంజూష కనిపించింది. ఆ సినిమా తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసిన ఆమెకు సినిమాలలో పెద్దగా గుర్తింపు రాలేదు అని చెప్పాలి. అయితే మంజుషా అక్కడితో ఆగక వెండి తెర మీద తన సత్తా చూపించింది.

Anchor Manjusha – credits : Instagram

యాంకర్ గా పలు కార్యక్రమాలు చేసింది మంజుష. ఈమె యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. సినిమాలలో చేసినప్పటి కంటే కూడా యాంకర్ గా చేసేటప్పుడే మంజుష బాగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం క్వారెంటైన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న కారణంగా ఖాళీగా ఉన్న టైమ్ లో తను చేసే వర్కౌట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసింది. హాట్ హాట్ లుక్ తో ఉన్న మంజూష ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

Anchor Manjusha - credits Instagram
Anchor Manjusha – credits Instagram

రాఖీ సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమె ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె చాలా సాంప్రదాయం గా కనపడింది. చీర కట్టులో, చుడిదార్ లో చాలా సాంప్రదాయం గా కనపడింది. ఇప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టడం చూసి మేము చూసింది ఆమెనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news