Anupama Parameswaran : హద్దులు దాటిన అనుపమ.. గ్లామర్ ఫోటోస్ వైరల్

-

Anupama Parameswaran :మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా అనుపమ పరమేశ్వరన్​ తన అందంతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ భామ చీరకట్టులో సందడి చేసింది. రెడ్‌ శారీలో ఈ బ్యూటీ తన నడుం వొంపులతో వయ్యారం వొలకబోసింది. కర్లీ హెయిర్​తో నడుము ఒంపు సొంపులను చూపిస్తూ హీట్ పెంచింది. చీరను కాస్త కిందకు లాగి నడుము హైలైట్​ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.

Anupama Parameswaran Looks Gorgeous In Saree

ఈ ముద్దుగుమ్మ అందాల విందును ఆస్వాదించిన ఆమె ఫాలోవర్స్​.. లైక్స్, కామెంట్స్​తో హోరెత్తించారు. ప్రస్తుతం అనుపమ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మతిచెడి పోతున్నారు. వాట్ ఏ బ్యూటీ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా అనుపమ సార్.. అనుపమ అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం డీజే 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news