సైడ్‌ యాంగిల్ లో సీక్రెట్‌ అందాలను చూపిస్తూ షాకిచ్చిన అనుపమా

అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఫ్యాన్స్ కి నెటిజన్లకి వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. అదిరిపోయే హాట్ ఫోటోలను పంచుకుంది. నెవర్ బిఫోర్ అనేలా ట్రెండీ వేర్ లో మెరిసింది అనుపమ. అంతేకాదు ట్రెండీ వేర్ లో తన సీక్రెట్ అందాలను ఆవిష్కరించింది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్ ని ఊపేస్తుంది.

క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు హాట్ డోస్ పెంచింది. సైడ్ యాంగిల్స్ లో తన రహస్య అందాలను చాటుకుంది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో అదిరిపోయే గ్లామర్ షో చేసింది. దీంతో ఇది చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. అనుపమ అందాల ఘాటుకి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు.

ఇందులో అనుపమ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ, 80శాతం గ్లిట్టర్, 20% స్పార్కిల్ అంటూ పేర్కొంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అనుపమ అందాల దేవతల ఉందంటున్నారు. అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మత్స్య కన్యలా ఉందంటూ రచ్చ చేస్తున్నారు.