వచ్చేనెలలో ప్రసవం.. అంతలో అనుష్క శర్మ శీర్షాసనం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. !

Join Our Community
follow manalokam on social media

విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరి నెలలో బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా అనుష్క శర్మ ఫిట్నెస్ విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు యోగా జిమ్ చేస్తూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటి కీ యోగ ఆసనాలు మాత్రం ఎక్కడ ఆపడం లేదు అనుష్క శర్మ. ఇటీవలే అనుష్క శర్మ వేసిన యోగాసనం కాస్తా ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇటీవలే అనుష్క శర్మ తన ఇంట్లో శీర్షాసనం వేసిన ఒక ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. అనుష్క శీర్షాసనం వేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ ఆమెకు సహాయం చేస్తున్నాడు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇక అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పటి కీ యోగ పై దృష్టి పెట్టడం ని చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...