అందాల నిధి తెరిచేసిన యాపిల్ బ్యూటీ హన్సిక..ఫొటోస్ వైరల్..!

-

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గోవా బ్యూటీ హన్సిక మొదటి సినిమాతోనే యువత మతులు పోగొట్టింది. ముఖ్యంగా టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆపిల్ పిల్లగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు యువత హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె అందాలు చూసి మోహించని వ్యక్తులు లేరనడంలో సందేహం లేదు. ఆఖరికి అమ్మాయిలకు ఫేవరెట్ హీరోయిన్గా కూడా మారిపోయింది. ఈమె అందాలు చూసి కుర్రాళ్లకు కూడా తెలియని అలజడి మొదలైందని చెప్పాలి.

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న హన్సిక ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన జైపూర్లో హన్సిక , సోహెల్ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్గా అలరిస్తున్న ఈ ఆపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని..ఒక ఇంటికి కోడలు అయిందని చెప్పవచ్చు. ఇకపోతే హన్సిక పెళ్లయిన తర్వాత మరింతగా గ్లామర్ సోకులు చేస్తోందని చెప్పాలి. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరొకపక్క తన గ్లామర్ షో తో యువతను అల్లాడిస్తోంది. ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలిసి వేకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది.

ఈ క్రమంలోనే స్కిన్ షో పెంచేసి అందాల నిధి తెరిచేసిన ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ టైట్ ఫిట్ లో అందాల నిధి తెరిచేసిన ఈమె స్లీవ్ లెస్ బ్యాక్ లెస్ అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ మరింత గిలిగింతలు పెడుతోంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా హన్సిక అందానికి ఎంతటి వారైనా దాసోహం అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Read more RELATED
Recommended to you

Latest news