తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లు.. ఇది వీర రాఘవుడి లెక్క..!

-

గురువారం రిలీజైన అరవింద సమేత వీర రాఘవ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. ఊహించిన దాని కన్నా వసూళ్ల హవా కొనసాగిస్తూ ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ దాటేసిన అరవింద సమేత తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు 27 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ సృష్టించింది.

ఏరియాల వారిగా అరవింద సమేత మొదటి రోజు కలక్షన్స్ వివరాలు..

నైజాం- 5.73కోట్లు
సీడెడ్ -5.48 కోట్లు
ఉత్తరాంధ్ర -3.12 కోట్లు
నెల్లూరు -1.06 కోట్లు
గుంటూరు-4.14కోట్లు
కృష్ణ- 1.97కోట్లు
ఈస్ట్ – 2.77కోట్లు
వెస్ట్ -2.37కోట్లు
ఏపి/తెలంగాణ : 26. 64 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news