చిన్న జీయర్ పెద్ద వెధవ, బ్లాక్ టికెట్లు అమ్మేవాడు : టాలీవుడ్ నిర్మాత

-

త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజి..వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలపై చేసిన కామెంట్లు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్నాయి. గతంలో త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజి…మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో.. తెలంగాణ సమాజం ఓ ఆట ఆడుకుంటోంది. అయితే… చిన్న జీయర్‌ స్వామిజీ పై టాలీవుడ్ స్టార్‌ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమ్మక్క- సారలమ్మలపై చిన్న జీయర్‌ స్వామీజి చేసిన కామెంట్లు చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న జీయర్‌ స్వామీజి ఓ వెధవ, బ్లాక్‌ టికెట్లు అమ్ముకునే సన్యాసి అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టారు అశ్వినీదత్.

తెలంగాణ సమాజం.. దాదాపు మూడు రోజుల పాటు సమ్మక్క- సారక్కలకు ఎంతో భక్తితో పూజలు చేస్తారని.. అలాంటిది ఈ వెధవ ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా ? అని ఆగ్రహించారు. వీరు నీచుడు కాబట్టే.. చంద్రబాబు నాయుడు.. ఎప్పుడు అతన్ని కలువలేదన్నారు నిర్మాత అశ్వినీదత్. వెంటనే చిన్న జీయర్‌ స్వామీజి.. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

https://www.youtube.com/watch?v=BJskUDdOiy0

Read more RELATED
Recommended to you

Latest news