వివాదంలో బాలకృష్ణ…హీరోయిన్‌ ను అలా చేస్తూ!

-

Balayya: నందమూరి బాలయ్యపై దారుణంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. హీరోయిన్‌ను నందమూరి బాలయ్య తోసేశాడని ఫైర్‌ అవుతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన ఒక పనితో అందరికీ షాకిచ్చాడు. తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని ఒకేసారి పక్కకి నెట్టేశారు. ఆ వెంటనే బాలయ్య మళ్లీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చారు.

balakrishna at gangs of godavari pre release event

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బాలయ్య కూర్చి కింద వాటర్ బాటిల్‌లో మందు ఉందని.. మందు కొట్టే అలా చేసి…ఉంటాడని బాలయ్యపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై వైసీపీ పార్టీ స్పందించింది. మహిళల పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తనగా వ్యవహరించాడని ఆగ్రహిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం అంటూ మండిపడుతోంది. మహిళలంటే మీకు అంత చులకనా? అంటూ పోస్ట్‌ చేసింది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news