బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పి.. ఆ తర్వాత వళ్లూరి బాలకృష్ణ పెద్ద కమెడియన్ అని నందమూరి ఫ్యాన్స్ కోపానికి కారణమైన మెగా బ్రదర్ నాగ బాబు వ్యాఖ్యలు ఆయన కెరియర్ కు ఎలా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. అయితే నిన్నటిదాకా సినిమా గొడవలే ఉండే వీరి మధ్య కొత్తగా రాకకీయ ధ్వేషాలు వచ్చి చేరాయి. పవన్ ఎవరో తనకు తెలియదు అన్నాడని నాగబాబు కూడా బాలకృష్ణ అంటే సారీ ఆయన ఎవరో తనకు తెలియదని అన్నాడు.
అది కాదని అతనెవరో కమెడియన్ ఫోటో తీసుకొచ్చి ఫోటో చూపించి మరి బాలకృష్ణ మీద తన అకాసు చూపించాడు నాగబాబు. అయితే నందమూరి ఫ్యాన్స్ కు నాగ బాబు చేసిన పనికి ప్రతికారంగా త్వరలో రిలీజ్ కాబోతున్న వరుణ్ తేజ్ అంతరిక్షం మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారట. అది రిలీజ్ అవబోతున్న థియేటర్స్ పై దాడి చేసేందుకు నందమూరి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మెగా నందమూరి ఫైట్ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇలా మాట్లాడిన వారు బాగానే ఉంటారు కాని మధ్యలో ఫ్యాన్స్ ఏమైపోతారో ఎలా కొట్టుకుంటారో ఆలోచించాలంటూ కొందరు చెప్పుకుంటున్నారు.