నీలిచీర‌లో నిండైన అందం.. విష్ణుప్రియ అందాల విందు

వెబ్ సిరీస్ ల‌తో జ‌ర్నీ మొద‌లు పెట్టి స్టార్ యాంక‌ర్‌గా ఎదిగింది విష్ణుప్రియ‌. ఈ అమ్మ‌డుకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ఓ ప్రోగ్రామ్‌లో సుధీర్‌తో ఈమె చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. వీరి జోడీని చూసేందుకునే ఆ ప్రోగ్రామ్‌కు వ్యూవ‌ర్స్ ఉన్నారు. అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ ఈవెంట్ల‌లో కూడా ఈ జంట త‌లుక్కుమంటుంది.

ఇక ఇటు సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. లేటెస్టుగా ఓ సినిమాలో రెచ్చిపోయి మ‌రీ రొమాన్స్ చేసింది ఈ భామ‌. అవ‌కాశాల కోసం ఎంత‌టి క్యారెక్ట‌ర్ అయినా చేసేస్తోంది ఈ పిల్ల‌.

ఇక సోష‌ల్ మీడియాలో ఈ పిల్ల దుమ్ములేపుతోంది. సెగ‌లు పుట్టించే హాట్ ఫొటోల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తోంది. య‌ద‌ప‌రువాలు క‌నిపించేలా డ్రెస్సులు వేసుకుంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ గామారాయి. ఆ ఫొటోల‌ను మీరు కూడా చూసేయండి.