వారిద్దరూ బాగా క్లోజ్.. లవ్ స్టోరీని లీక్ చేసిన బేబక్క…!

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు కొనసాగుతోంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. 14 మంది ఇందులో పాల్గొనగా మొదటి వారం బెజవాడ బెబక్క ఎలిమినెట్ అయింది. మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ప్రతి సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది అయితే గత వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. బేబక్క ఎలిమినేట్ అయింది. రెండో వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరగబోతోంది. కంటెస్టెంట్స్ నిఖిల్, సోనియా ఆకుల హౌస్ లో బాగా క్లోజ్ గా ఉంటారని ఎలిమినేట్ అయిన బేబక్క బిగ్ బాస్ లో వెల్లడించారు.

వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఆమె ఒక ప్రేమ కథని బయట పెట్టడం జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వారం పూర్తి చేసుకుంది 14 మందిలో ఒక వెళ్లిపోగా ఇప్పుడు 13 మంది ఉన్నారు. శేఖర్ బాషా, నైనిక, ప్రేరణ బాగా ఆడుతున్నారు.

విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ న్యూట్రల్ గా ఉన్నట్లు తెలుస్తోంది వీరి మీద ఆడియన్స్ లో బ్యాడ్ లేదా గుడ్ ఇంప్రెషన్ లేదు. నాగమణికంఠ, సోనియా ఆకుల, యష్మీ గౌడ్ పై కొంత నెగిటివిటీ అయితే కనబడుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలా ఎవరు ఆకట్టుకుంటారు అనేది చూడాల్సింది. అలాగే నెక్స్ట్ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కొనసాగిస్తారు అనేది కూడా చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news