బెల్లంకొండ స్టూవ‌ర్ట్ పురం దొంగ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

-

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా స్టూవ‌ర్ట్ పురం దొంగ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారింది.

ఈ ఫ‌స్ట్ లుక్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పొడ‌వాటి జుట్టు తో, గుబురు గ‌డ్డం తో ఉన్నాడు. అలాగే చేతి లో రెండు తుపాకులు ప‌ట్టు కుని సీరియ‌స్ చూస్తు ఉన్నాడు. ఈ సినిమా లో బెల్లం కొండ శ్రీ‌నివాస్ దొంగ పాత్ర‌లో నటిస్తున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసిన కొద్ది స‌మ‌యంలో సోష‌ల్ మీడియా లో బాగా వైర‌ల్ అయింది.

 

అయితే ఈ సినిమా లో బెల్లం కొండ శ్రీ‌నివాస్ గ‌త సినిమాల కంటే కాస్త భిన్నంగా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా కు ద‌ర్శ‌కుడిగా కె ఎస్ ప‌రిచ‌యం అవుతున్నారు. అయితే ఈ సినిమా ను స్టూవ‌ర్ట్ పూరంలో ని గ‌జ దొంగ అయిన నాగేశ్వ‌ర రావు జీవిత క‌థ ఆధారం ఈ సినిమా ను తీస్తున్నారు. అయితే ఈ సినిమా కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version