బిగ్ బాస్ -5 పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కౌశ‌ల్

-

అక్కినేని నాగ‌ర్జున వ్యాఖ్య‌త గా ప్ర‌స్తుతం న‌డుస్తున్న బిగ్ బాస్-5 పై బిగ్ బాస్ -2 విన్న‌ర్ కౌశ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది బిగ్ బాస్ పెద్ద‌గా ఆక‌ట్టు కోవ‌డం లేద‌ని అన్నారు. అలాగే అస‌లు బిగ్ బాస్ చూస్తుంటే థ్రిల్ రావ‌డం లేద‌ని అన్నారు. అలాగే ఈ ఏడాది అయినా.. బిగ్ బాస్ విన్నార్ గా అమ్మాయిలు అవుతార‌ని అనుకున్నానని అన్నారు.

కానీ ఈ సిజ‌న్ లో కూడా అమ్మాయి లు బిగ్ బాస్ టైటిల్ ను అందు కోలేర‌ని అన్నారు. అలాగే ప్ర‌స్తుతం ఉన్న అమ్మాయి ల‌కు కూడా అంతగా స్కోప్ లేద‌ని తెల్చి చెప్పారు. అలాగే టాప్- 5 లో మాత్రం త‌ప్ప‌ని స‌రిగా ఎక్కువ ఎంట‌ర్ టైన్ చేసే వాళ్లే ఉంటార‌ని అన్నారు.

 

అయితే బిగ్ బాస్ సిజ‌న్ 2 విన్న‌ర్ కౌశ‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే కౌశ‌ల్ విన్న‌ర్ అయిన త‌ర్వాత చాలా క్రెజ్ అవుతార‌ని అనుకున్నారు. అయితే కౌశ‌ల్ మాత్రం యూట్యూబ్ లో విడీయో లు చేస్తూ ఉంటున్నాడు. ప్ర‌స్తుతం కౌశ‌ల్ అత‌డు ఆమె ప్రియుడు అనే సినిమా లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా లో హీరోగా సునీల్ న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version