పుష్ప నుంచి బిగ్ అప్ డేట్ .. డిస్జిబ్యూట‌ర్స్ ఫైన‌ల్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా పుష్ప‌. ఈ సినిమా ను పాన్ ఇండియా రెంజ్ తెలుగు తో పాటు మ‌ల‌యాళం, త‌మిళ్, క‌న్న‌డ‌, హింది భాష‌ల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్న‌ద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్ డెట్ వ‌చ్చింది. ఆయా భాషా ల‌లో విడుద‌ల చేయ‌బోయే డిస్టిబ్యూట‌ర్స్ గురించి చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. అంతే కాకుండా ఆయా భాషాల డిస్టిబ్యూట‌ర్స్ పేర్ల ను కూడా విడుద‌ల చేసింది.

మ‌ల‌యళం భాష లో E4 మూవిస్ ను డిస్టిబ్యూట‌ర్స్ గా ఎంచు కుంది. అలాగే త‌మిళ్ నుంచి లైక ప్రొడ‌క్ష‌న్స్ ను, క‌న్న‌డా స్వ‌గ‌త్ ఆఫీస‌ల్ ను అలాగే హింది ఏఏ ఫీల్మ్ ఇండియా ను డిస్టిబ్యూట‌ర్స్ గా ఎంచుకుంది. అలాగే ఓవ‌ర్సీస్ లో Hamsinient ను డిస్టిబ్యూట‌ర్ గా ఎంచుకుంది. అయితే ఇంత‌కు ముందు హింది డ‌బ్బింగ్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ కి విక్ర‌యించింది. అయితే మైత్రీ మూవీ మెక‌ర్స్ కు గోల్డ్ మైన్ సంస్థ మ‌ధ్య లో వివాదాలు జ‌రిగాయి. దీంతో హింది రైట్స్ ను ఏఏ ఫీల్మ్ ఇండియా దక్కించుకుంది.