బోల్డ్ నటి.. కెరియర్లో కష్టాలను చెప్పి ఏడ్చేసిన నటి జ్యోతి..!!

-

ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరిని చెప్పలేమని చెప్పవచ్చు.. కొంతమంది అతి తక్కువ సమయంలోనే స్టార్ పొజిషన్లో ఉండవచ్చు..మరి కొందరు మాత్రం కొన్ని ఏళ్ల పాటు స్టార్డమ్ గుర్తింపు కోసం చాలా ట్రై చేసిన గుర్తింపు పొందలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పరిస్థితి మరొక లాగా ఉంటుందని చెప్పవచ్చు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో బోల్డ్ పాత్రలు చేసి ఆ తరువాత ఏ అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డ ఒక నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా టాలీవుడ్ లో బోల్డ్ ఆర్టిస్ట్ గా పేరుపొందినా నటి జ్యోతి. ఒక ఇంటర్వ్యూలో తాజాగా తన జీవితంలో పడిన కష్టాలను తలుచుకొని బోరున ఏడ్చేసింది. బోల్డ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది జ్యోతి.. బిగ్ బాస్ లో కూడా పాల్గొనింది. అయితే బిగ్ బాస్ తర్వాత నుండి ఆమె ఏ సినిమాలో కూడా నటించలేదు.అటు సినిమాలకు,నటనకు దూరంగా ఉంటూ ఉన్నది. అయితే గతంలో తన పైన వచ్చిన ఎన్నో రూమర్స్ లైఫ్ ని చాలా ఇబ్బంది పెట్టాయని తెలియజేస్తుంది జ్యోతి. తన జీవితంలో ఎన్నో సమస్యలతో సంఘటనాలతో చాలా బాధపడ్డారని గుర్తు చేసుకుంది.Telugu Actress Jyothi Hot n Sexy In Red Half Saree HQ Stills Collection Part 2తనపై వచ్చిన రూమర్స్ పై స్పందిస్తు… తను ఒక రెంట్ హౌస్ లో గతంలో ఉండేదాన్ని.. అప్పటికే తనకు రెండేళ్ల బాబు కూడా ఉన్నారని.. తన సినిమాలలో నటించే పాత్రలను చూసి.. వెంటనే ఆ ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేశారట.. దాంతో తన బాబుని తీసుకొని హౌస్ కోసం చాలా చోట్ల తిరిగాను కానీ ఎవరు తనకు ఇంటిని రెంట్ కు ఇవ్వడానికి ఇష్టపడలేదని తెలిపింది.ఆ టైంలో తను రోడ్డుమీద బాబుతో కూర్చొని చాలా ఏడ్చానని తెలిపింది.. దీంతో తన పరిస్థితి ఏంటి ఇలా అయిందని చాలా కుమిలిపోయి ఏడ్చానని తెలిపింది అప్పుడే తనే స్వయంగా ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారని కంటతడి పెట్టుకుంటూ తెలిపింది జ్యోతి.

Read more RELATED
Recommended to you

Latest news