BREAKING : పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

-

పుష్ప-2 సినిమా చిత్ర బృందానికి బిగ్‌ షాక్‌ తగిలింది. పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. నార్కట్‌ పల్లి దగ్గర పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు. ఈ తరుణంలోనే… పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి.

దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదం జరుగడంతో.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని సమచారం అందుతోంది. ఇక అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news