BREAKING : చంద్రబాబుకు బిగ్‌ షాక్‌..ఆస్తుల జప్తుకు అనుమతి కోరిన సీఐడీ !

-

BREAKING : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన నివాసం జప్తునకు అనుమతి కోరింది ఏపీ సీఐడీ. ఈ మేరకు విజయవాడ తాజాగా సీఐడీ కోర్టులో దరఖాస్తు చేశారు ఏపీ సీఐడీ అధికారులు.

ఉండవల్లి లో కరకట్టపై ఉంటున్న చంద్రబాబు నివాసం జప్తుకు ఉత్తర్వులు ఇవ్వాలని దరఖాస్తు చేశారు ఏపీ సీఐడీ అధికారులు. ఇక నేడు.. ఈ వివాదంపై విచారణ చేయనుంది ఏసీబీ కోర్టు. ఒక వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన నివాసం జప్తునకు కోర్టు అనుమతి ఇస్తే.. ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగి.. అన్నంత పని చేసేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news