హీరోయిన్ కీర్తి సురేష్‌ను హగ్ చేసుకున్న చిరంజీవి

-

భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆలింగనం చేసుకున్నారు నటుడు చిరంజీవి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. అలాగే, భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ ని ఉద్దేశించి ఐ లవ్ యు డార్లింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి నవ్వులు పూజించారు.

‘ఈ రోజుల్లో అద్భుతమైన నటి కీర్తి సురేష్. మా ఇంటి బిడ్డల అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నా చెల్లెలుగా నటించాం. అది సినిమా వరకే పరిమితం కావాలని, బయట అన్నయ్య అని పిలవద్దని చెప్పా. కీర్తి నా తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఉంటే చాలు’ అంటూ చిరు మాట్లాడగా…అభిమానులు కేరింతలు కొట్టారు. కాగా, బోళా శంకర్‌ సినిమా ఈ నెల 11వ తేదీన రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news