ఈ వారం బాక్సాఫీస్​కు ఊచకోతే.. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు.. ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే

-

గత కొన్ని వారాలుగా థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేస్తూ వచ్చాయి. కానీ, ఈ వారం మాత్రం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ను ఊచకోత కోయనున్నాయి. ఈ వారం ఓవైపు జైలర్​తో తలైవా, మరోవైపు భోళా శంకర్​తో చిరంజీవి.. వస్తున్నారు. ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి చిత్రాలేంటో ఓసారి చూసేద్దామా..?

థియేటర్​లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

జైలర్ – ఆగస్టు 10

భోళా శంకర్ – ఆగస్టు 11

ఉస్తాద్‌ – ఆగస్టు 12

గదర్‌ 2 – ఆగస్టు 11

OMG 2 – ఆగస్టు 11

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • గబ్బీస్‌ డాల్‌ హౌస్‌ (మూవీ) ఆగస్టు 07
  • జాంబీవెర్స్‌ (కొరియన్‌) ఆగస్టు 08
  • హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ (మూవీ) ఆగస్టు 11
  • ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11
  • పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11

జీ5

  • ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11
  • అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11

సోనీలివ్‌

  • ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌) ఆగస్టు 9
  • పొర్‌ తొళిల్ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • మేడ్‌ ఇన్‌ హెవెన్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10

ఆహా

  • హిడింబ (తెలుగు) ఆగస్టు 10

Read more RELATED
Recommended to you

Latest news