గీతా గోవిందం కలక్షన్స్ హంగామా..!

-

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం వసూళ్లతో హంగామా సృష్టిస్తుంది. ఓవర్సీస్ లో 1.5 మిలియన్ మార్క్ దాటిన ఈ సినిమా 2 మిలియన్ మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేం కాదని తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో గీతా గోవిందం 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా 31.60 కోట్ల షేర్ వసూళు చేసింది.

పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. సినిమాలో విజయ్ నటన అతని రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి చేసింది.

ఇక ఏరియాల వారిగా గీతా గోవిందం కలక్షన్స్ చూస్తే..

నైజాం : 8.70 కోట్లు

సీడెడ్ : 3.35 కోట్లు

ఊత్తరాంధ్ర : 2.20 కోట్లు

ఈస్ట్ : 1.75 కోట్లు

వెస్ట్ : 1.39 కోట్లు

కృష్ణా : 1.66 కోట్లు

గుంటూరు : 1.74 కోట్లు

నెల్లూరు : 0.68 కోట్లు

ఏపి/ తెలంగాణా : 21.47 కోట్లు

కర్ణాటక : 2 కోట్లు

తమిళనాడు : 60 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా : 30 లక్షలు

యుఎస్ : 5.95 కోట్లు

రెస్ట్ అఫ్ వరల్డ్ : 1 కోటి

వరల్డ్ వైడ్ షేర్ : 31. 67 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news