GunturKaaram : ఒక్క రోజే 𝟗𝟒 కోట్లు వసూలు చేసిన మహేష్‌ బాబు..అఫీషియల్‌

-

Guntur Kaaram :  టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల మరియు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1

అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 94 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఒక్క రోజులో ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్లకు పైగా వసూళ్లు చేసిన తొలి సినిమాగా గుంటూరు కారం సినిమా రికార్డు లు సృష్టించిందని ప్రకటన చేశారు. ఇక పండుగ రోజుల్లో కలెక్షన్లు నిలకడగా ఉండే… అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news