హాన్సిక హాట్ పిక్స్ లీకయ్యాయా..!

-

ఈమధ్య హీరోయిన్స్ ప్రైవేట్ పిక్స్ లీకవడం కామన్ గా మారింది. వారు నమ్మే సొంత మనుషులే వారి కొంపముంచుతున్నారు. మొన్నామధ్య కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియాలో నానా హంగామా చేశాయి. ఇక ఇప్పుడు అదే దారిలో హాన్సిక మోత్వాని హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హాన్సిక తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలకే పరిమితమైన హాన్సిక తెలుగులో రీసెంట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో తళుక్కున మెరిసింది. ఇదిలాఉంటే హాన్సిక మియామి ట్రిప్ లో దిగిన ప్రైవేట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమెకు తెలియకుండానే ఈ పిక్స్ లీకయ్యాయని అంటున్నారు. హాన్సిక పిక్స్ లీకవడానికి కారణం ఎవరో తెలియాల్సి ఉంది.

Hansika Motwani Latest Hot Photos

అయితే ఇక్కడ మరో న్యూస్ ఏంటంటే ఎలాగు ఫేడవుట్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు కావాలనే ఇలా లీక్డ్ పిక్స్ తో మళ్లీ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుందని కొందరు అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news