Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేసింది

-

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ కాంపెయిన్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది.

Hari Hara Veera Mallu

తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ని ఇస్తూ అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇటీజర్ చూస్తే మొగలుల కాలం నాటికతగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారని సమాచారం. మొత్తానికి ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news