బ్లాక్ టాప్ లో అందాలు చూపిస్తూ రెచ్చిపోతున్న హెబ్బా పటేల్..!

-

ప్రముఖ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. స్టార్ హీరోయిన్గా ఎదగకపోయినా సరే ఆమె కంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కుమారి 21ఎఫ్ అనే చిత్రం ద్వారా యువతకు క్రష్ గా మారిపోయిన ఈమె స్టార్ హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే గ్లామర్ పరంగా తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈడోరకం ఆడోరకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈమె గ్లామర్ పరంగా యువతకు కలల రాకుమారిగా మారిపోయింది.

ఇకపోతే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిత్రాలలో హెబ్బా పటేల్ కు ఆఫర్లు వస్తున్నాయి.. ఇక మొన్నామధ్య నటించిన రెడ్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి తన అందచందాలతో హీటెక్కించిన ఈ ముద్దుగుమ్మ మిస్టర్ అందగాడు లాంటి చిత్రాలలో నటించిన పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటనకు పూర్తిస్థాయిలో మార్కులు పడ్డాయని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్న ఈమె గ్లామరస్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తోంది.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసిన ఈమె.. బిగుతైన బ్లాక్ టాప్ లో హెబ్బా తన అందాలతో చెమటలు పట్టిస్తూ మరింత రెచ్చిపోతోంది. ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా హెబ్బా షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)

Read more RELATED
Recommended to you

Latest news