Big Breaking : హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక!

-

హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ను ఒక ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే హీరో నాని కాలు కు తీవ్ర గాయం అయింద‌న్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళ‌నలో ఉన్నారు. కాగ హీరో నాని ప్ర‌స్తుతం అంటే సుంద‌రానికి అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల ఆ సినిమా కు సంబంధించిన లుక్ ను కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్ర‌య‌త్నం చేస్తుంది.

అయితే ఇలాంటి ప‌రిస్థ‌తుల్లో నాని కాలుకు తీవ్ర గాయం అయింద‌న్న వార్త తెలిసిన అభిమ‌నులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే హీరో నాని కాలు గాయానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగ హీరో నాని ఇటీవ‌లే శ్యామ్ సింగ‌రాయ్ సినిమా హిట్ అవ‌డంతో మంచి జోష్ లో ఉన్నారు. చాలా రోజుల త‌ర్వాత శ్యామ్ సింగ రాయ్ తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. అయితే ఇటీవ‌ల సినిమా టీకెట్ల విష‌యం పై ఏపీ ప్ర‌భుత్వం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news