Lavanya Tripathi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన లావణ్య !

-

Heroine Lavanya tripathi latest photos: టాలీవుడ్ లోకి అందాల రాక్షసి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది.

Heroine Lavanya tripathi latest photos 

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్ బస్టర్ లో కూడా నటించింది. అయితే చాలా సూపర్ హిట్ సినిమాల్లో మెరిసిన కూడా హీరోయిన్ గా సత్తా చాటడంతో లావణ్య త్రిపాఠి విఫలమైంది. టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో వెనుకబడిపోయింది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకే తను పోస్టు చేసిన ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా లావణ్య సారీలో మెరిసింది. ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో…. లావణ్య చాలా అందంగా ఉన్నాయంటూ పొగుడ్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news