మరోసారి అది చూపిస్తూ కవ్విస్తున్న హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్..!

-

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. తన నటనతో, అందంతో, చలాకీతనంతో యువతను ఆకట్టుకునే ఈమె ఒక్క ప్రేక్షకులనే కాదు సెట్ లో అందరితో కూడా కలగలసిపోయి చాలా సరదాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈమె అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. అంతే కాదు కాస్త సమయం దొరికితే చాలు తన అన్నతో గొడవ పడే సన్నివేశాలను కూడా వీడియోల రూపంలో పంచుకుంటూ ఉంటుంది. ఇక అభిమానులతో కూడా లైవ్ చాట్ చేస్తూ మరింత దగ్గర అవుతోందని చెప్పవచ్చు.

ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టైట్ జీన్స్, టాప్ ధరించి కిరాక్ ఫోజులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ హోమ్లి బ్యూటీ బోల్డ్ లుక్ మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే అనుపమ కెరియర్ విషయానికి వస్తే.. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫామ్ లోకి వచ్చిన ఈమె కెరియర్ ప్రమాదంలో పడకుండా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ .200 కోట్ల మార్కు దాటినట్టు ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

ఇక తర్వాత మరొకసారి నిఖిల్ తో 18 పేజెస్ సినిమాలో నటించింది. అలాగే బటర్ఫ్లై సినిమాలో కూడా నటించి మెప్పించింది.ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక తమిళ్, ఒక మలయాళం చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇకపోతే అందాలు చూపించడంలో హద్దులు చెరిపేసిన ఈ ముద్దుగుమ్మ తరచుగా గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది ఇక తాజాగా వీపు అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news