Honey Rose : మాములుగా చూస్తేనే తట్టుకోలేరు..పైట తీసి మరీ !

-

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి రిలీజ్‌ అయ్యి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హనీరోజ్ చక్కని గుర్తింపును అందుకుంది. ‘మా బావ మనోభావాలు’ పాటతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది హనీరోజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ మొదలు సక్సెస్‌‌ సెలెబ్రేషన్స్ వరకూ ప్రతీ ఈవెంట్‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది.

దీంతో ఆమెకు టాలీవుడ్‌‌ నుండి అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్యకు జంటగా మరోసారి ఆమె నటించే చాన్సెస్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా అనిల్‌‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్‌‌గా కాజల్‌‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడిక ఆ పాత్రకు హనీరోజ్‌‌ను తీసుకోబోతున్నట్టు టాక్. అయితే.. తాజాగా హనీ రోజ్‌ నటిస్తున్న రెచల్‌ అనే సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో భీఫ్‌ అమ్ముకుంటూ కనిపించింది హనీ రోజ్‌. అలాగే.. తన పైట కొంగు తీసేసి.. అందరికీ మత్తెక్కిస్తోంది హనీ రోజ్‌.

Read more RELATED
Recommended to you

Latest news