ఈమె హీరో అబ్బాస్ కూతురా..? అచ్చం హీరోయిన్ లాగే ఉంది కదూ…!

-

అప్పటి హీరో అయిన అబ్బాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అబ్బాస్ అప్పట్లో చాలా సినిమాలలో నటించాడు. తర్వాత అడ్వర్టైజ్మెంట్ లు కూడా చేసాడు. ఎక్కువగా సినిమాల్లో గుర్తింపు రావాలంటే ఏ జోనర్ క్లిక్ అయితే ఆ జానర్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు హీరోలు.

లవర్ బాయ్ టాగ్ ఈ హీరోకి ఇస్తే బాగుంటుందని అబ్బాస్ ని చూస్తే అనిపిస్తుంది. లవర్ బాయ్ గా బాగా ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అప్పట్లో అబ్బాస్. ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటూ అందరినీ అలరించేవాడు అబ్బాస్. అబ్బాస్ వెస్ట్ బెంగాల్ లో పుట్టాడు తమిళ్ లో హీరోగా పరిచయం అయ్యాడు మంచి గుర్తింపుని కూడా తెచ్చుకున్నాడు.

తర్వాత ప్రేమదేశం సినిమాతో తెలుగులో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మొదట మోడలింగ్ చేస్తూ తర్వాత సినిమాల్లోకి నెమ్మదిగా వచ్చేసి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. తర్వాత వరుస సినిమా అవకాశాలు కూడా అబ్బాస్ కి వచ్చాయి దాదాపు 60 సినిమాల్లో నటించాడు అబ్బాస్.

అబ్బాస్ సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన ఇరుమ్ అలీ అబ్బాస్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి కమర్షియల్ యాడ్స్ చేయడం మొదలుపెట్టాడు. అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అబ్బాస్ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అబ్బాస్ లానే పిల్లలు కూడా ఎంతో అందంగా ఉంటారు. అబ్బాస్ కూతురు పేరు ఏమిరా అలీస్. ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె దృష్టి అందరి మీద పడింది ఎంతో అందంగా అబ్బాస్ కూతురు ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news