హీరోయిన్ రష్మిక మాజీ లవర్ చేసుకోబోయేది ఈ హీరోయిన్ నేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటిసారిగా కన్నడ చిత్రంలో రష్మీక రక్షిత్ శెట్టి తో కలిసి కిరాక్ పార్టీ అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించే వివాహం చేసుకుందామని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు . కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం క్యాన్సిల్ అయింది. దీంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక రష్మిక కంటే తను ఒక మెట్టు పైన ఉండాలనే పంతం తో ఉన్నారు రక్షిత్.Rakshit Shetty get nostalgic as he wishes Rashmika Mandanna on her birthday | Kannada Movie News - Times of Indiaఇక రక్షిత్ నటించిన తాజా చిత్రం చార్లీ -777 రిలీజ్ కి సిద్ధంగా ఉన్నది. అయితే ప్రస్తుతం రక్షిత్ గురించి ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రక్షిత్ శెట్టి త్వరలోనే రమ్య ఆక దివ్య స్పందనను వివాహం చేసుకుంటారని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రక్షిత్ శెట్టి స్నేహితులు స్పందించడం జరిగింది.Rakshit Shetty Rashmika Mandanna Unseen Photos | Kirik Party | Rakshit Shetty Rashmika Engagement - YouTubeరక్షిత్ శెట్టి స్నేహితుడు రిషబ్ మాట్లాడుతూ.. రక్షిత్ రమ్యల వివాహం గురించి ఆయన చాలా చమత్కారంగా మాట్లాడారు. రక్షిత్ శాండిల్వుడ్ గోల్డెన్ గర్ల్ ని వివాహం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారే ఇలాంటి పుకార్లు సృష్టించారని రిషబ్ శెట్టి తెలియజేశారు. అయితే ఈ విషయంపై రక్షిత్ శెట్టి కూడా స్పందించడం జరిగింది.Is Rashmika Mandanna's ex-boyfriend Rakshit Shetty getting married to Ramya?

రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఇప్పటివరకు ఆమెను కలవలేదని రక్షిత్ తెలియజేశారు.. అయితే కేవలం ఆమె తన క్రష్ అని తెలియజేశాడు ఆమె అభిమానులలో చాలా మంది లాగే నేను కూడా ఒకడిని అని తెలియజేశారు. ఉలిదవరు కందంటే చిత్రం నుండి ఆమె తన నటన మెచ్చుకుంది అని తెలియజేశారు. అలా చాలా స్వీట్ గా అనిపించింది అని ఆమె గురించి రక్షిత్ శెట్టి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news