Eesha Rebba : చూపుల‌తోనే పిచ్చేక్కిస్తున్న ఈష రెబ్బా

-

తెలంగాణ రాష్ట్రంలో పుట్టి త‌క్కువ కాలంలో ఎక్కువ క్రేజీ తెచ్చుకున్న వారిలో ఈష రెబ్బా ముందు వ‌ర‌సలో ఉంటుంది. మోడ‌ల్ కా కేరీర్ ప్రారంభించిన ఈష రెబ్బా.. ల‌ఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. అక్క‌డి నుంచి ఈష రెబ్బా కేరీర్ మారిపోయింది. అంత‌కు ముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించిన ఈష రెబ్బా టాలీవుడ్ లో గోప్ప హీరోయిన్స్ స‌ర‌స‌న చేరిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం న‌టించేంతగా ఈష రెబ్బా ఎదిగిపోయింది.

అర‌వింద స‌మోత వీర రాఘ‌వ‌, స‌వ్య సాచి, పిట్ల క‌థ‌లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ వంటి సినిమాల్లో న‌టించన ఈష రెబ్బా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చ‌కుంది. అయితే ఈష రెబ్బా ఇటీవల చేసిన ఫోట్ షూట్ ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ‌త్తేక్కించే చూపుల‌తో కుర్ర‌కారును పిచ్చేక్కిస్తున్నాయి.

ఎంతో స్పెషల్ గా క‌నిపించే ఈ ఫోటోల‌ను ఈష రెబ్బా త‌న ట్విట్ట‌ర్ ఖాత ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈష రెబ్బా ఫోటోల‌కు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. ఈ ఫోటోల‌కు అభిమానులు సూప‌ర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news