హాట్ అందాలతో అరాచకం సృష్టిస్తున్న ఈశారెబ్బా..!!

-

ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కొంతమంది తమ హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటారు. ఇకపోతే కొంతమందికి అదృష్టం లేక సినీ ఇండస్ట్రీలోకి రాలేక పెద్దగా సక్సెస్ ని కూడా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన పేరు ఈషా రెబ్బా.. ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేక అవకాశాలను అందుకోలేక పోతోంది. ఇక ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను కూడా సొంతం చేసుకోలేక పోతోంది.Eesha Rebba Beauty Anarchy: Oh Look At Her Pictures! #janasevanews | Entertainment News

ఇకపోతే సక్సెస్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీలో అవకాశాలను సొంతం చేసుకోలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ స్లీవ్ లెస్ టాపులు ధరిస్తూ మరింత హాట్ అందాలను ఎద జల్లుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈమె హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు కాస్త వైరల్ అవ్వడమే కాదు ఈమె అందానికి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.Eesha Rebba Birthday Special! 4 times the 'Awe' actress slipped into black outfits and proved she's a stunner | The Times of India

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరిపిస్తోన్న సమయంలో ఈషా రెబ్బా కు విశేషమైన గుర్తింపు దక్కిందని చెప్పవచ్చు. మరెన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన ఈమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా పరిచయమైంది.Eesha Rebba Beauty Anarchy: Oh Look At Her Pictures! #janasevanews | Entertainment Newsఇక ఆ తర్వాత… అంతకు ముందు ఆ తర్వాత.. అనే సినిమాలో కూడా హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి కావడంతో ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఈమె వరుసగా అమీతుమీ, బందిపోటు , దర్శకుడు, ఆ! , సుబ్రహ్మణ్యపురం , బ్రాండ్ బాబు, రాగల 24 గంటల్లో సహా ఎన్నో సినిమాలలో నటించింది.Eesha Rebba: 5 jaw-dropping pictures of the actress that will make you go weak in the knees | The Times of India

ఈ సినిమాలేవి కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ముఖ్యంగా ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో.. గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిన ఈషా రెబ్బా కు అవకాశాలు వస్తున్నా.. భారీ ప్రాజెక్టులో మాత్రం అవకాశాలను సొంతం చేసుకోలేక పోతోంది .ఇక ప్రస్తుతం గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news