సాగర కన్యలా మెరిసిపోతున్న జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య..

-

జబర్దస్త్ కొత్త ఇంకా సౌమ్యరావు రావడంతోనే అందరికీ మంచి జోష్ వచ్చింది చురుకైన మాటలు తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఈ మామ..

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. అనసూయ స్థానంలో `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా వచ్చింది.. కర్నాటకకి చెందిన ఈ భామ ఆ మధ్య ఈటీవీ షోలో మెరిసి జబర్దస్త్ యాంకర్‌గా ఆఫర్‌ని దక్కించుకుంది. అంతకు ముందు యాంకర్‌గా, టీవీ సీరియల్స్ లో నటిగా మెప్పించింది సౌమ్య..

ప్రతి వారం తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటుంది. అభిమానులను ఖుషి చేస్తూ, కొత్త ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..బ్లూ శారీలో కట్టిపడేసేలా పోజులిచ్చింది సౌమ్య రావు. అయితే కాస్త పద్ధతిగానే ఫోటో షూట్‌ చేయడం విశేషం. శారీలో మాత్రం పిచ్చెక్కించేలా ఉండటం విశేషం. అందానికి చీరకట్టినట్టుగా మెరిసే పచ్చని చీరలో మైండ్ బ్లోయింగ్‌ పోజులిచ్చింది. ఇందులో చూడ్డానికి కత్తిలా ఉంది సౌమ్యరావు. స్లిమ్‌ లుక్‌లో పిచ్చెక్కించేలా ఉంది. శారీలో ఆమె అందాలు మరింత పెరిగాయి.. ఈ శారీ లో సాగర కన్యని తలపించేలా ఉన్న సౌమ్య రావు ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని మతిపోగొడుతున్నాయి. అయితే ఇంతకుముందు యాంకర్స్ హాట్ ఫోటో షూట్లతో రచ్చ చేసేవారు యాంకర్ అనసూయ రష్మీ వంటి వారందరూ స్కిన్ షో చేసినవారే అయితే ఈమె మాత్రం పద్ధతిగా చీరకట్టులోనే ఫాలోవర్స్ ను పెంచేసుకుంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news