Pawan Kalyan: 3వ భార్యతో కలిసి ఓటేసిన పవన్‌ కళ్యాణ్‌

-

Jana Sena Party chief Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు. తన 3వ భార్య అన్నాతో కలిసి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Jana Sena Party chief Pawan Kalyan arrives at a polling booth in Mangalagiri to cast his vote

Read more RELATED
Recommended to you

Latest news